ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో ఆరేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశం కోసం ప్రకటన వచ్చింది.
అర్హత:- 2019లో పదో తరగతి పరీక్ష రాసిన వారు.
అడ్మిషన్లు:--పదో తరగతి పబ్లిక్ పరీక్షలో సాధించిన జీపీఏ మార్కుల ఆధారంగా..
పూర్తి వివరాలకు...👇
Admissions Notification www.rgukt.ac.in
👉 Apply Here


Comments
Post a Comment